బాహుబలి సినిమా తరువాత రానా నటించిన సినిమా కావడంతో నేనే రాజు నేనే మంత్రిపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. తేజ దర్శకత్వం వహిస్తుండడం, పొలిటికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీ కావడం, కాజల్ అగర్వాల్, సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ ఇలా అన్ని పాజిటివ్ అంశాలతో ఈ రోజే థియేటర్ల వద్ద సందడి చేయడానికి “నేనే రాజు నేనే మంత్రి” అంటూ వచ్చేశాడు రానా.
Click Here For More Details About : నేనే రాజు నేనే మంత్రి రివ్యూ
For More Details About Follow : Telugu Filmnagar